అద్దంకి: వాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

1చూసినవారు
అద్దంకి మండలం బలరామకృష్ణ పురం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి వాహనం కింద పడటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్