అద్దంకి: మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యం తగదు

64చూసినవారు
అద్దంకి: మాజీ మంత్రి విడదల రజినిపై సీఐ దౌర్జన్యం తగదు
చిలకలూరిపేటలో మాజీ మంత్రి, బిసి మహిళ అయిన విడదల రజినిపై సీఐ దౌర్జన్యానికి దిగటం దుర్మార్గపు చర్య అని అద్దంకి వైయస్సార్ పార్టీ సమన్వయకర్త హనిమిరెడ్డి శనివారం పత్రిక ప్రకటన ద్వారా ఖండించారు. ఒక సీఐ మాజీ మంత్రి మీద దౌర్జన్యం చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. మహిళా అని చూడకుండా బెదిరింపులకు పాల్పడిన సిఐపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్