అద్దంకి: 'త్వరలోనే డయాలసిస్ సెంటర్'

53చూసినవారు
అద్దంకి: 'త్వరలోనే డయాలసిస్ సెంటర్'
అద్దంకి నియోజకవర్గంలో డయాలసిస్రా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం అన్నారు. , ఎయిడ్స్ రోగుల కోసం సెంటర్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. అద్దంకి మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆయన వెంట మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్