అద్దంకి: మైనర్లకు వాహనాలు ఇచ్చి గర్భశోకం తెచ్చుకోవద్దు

81చూసినవారు
అద్దంకి:  మైనర్లకు వాహనాలు ఇచ్చి గర్భశోకం తెచ్చుకోవద్దు
అద్దంకిలో మైనర్ బాలుడు లారీ కింద పడి మృతి చెందిన ఘటనపై సీఐ సుబ్బరాజు సోమవారం స్పందించారు. మైనర్లకు వాహనాలు అప్పగించకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని లేదంటే గర్భశోకం తప్పదని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని కూడా హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్