అద్దంకి: చలివేంద్రాన్ని ప్రారంభించిన జ్యోతి రమేష్ బాబు

1542చూసినవారు
అద్దంకి: చలివేంద్రాన్ని ప్రారంభించిన జ్యోతి రమేష్ బాబు
అద్దంకి మండలం అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్డు నందు, మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి సందర్భంగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్