అద్దంకి: గ్రామ సభలో పాల్గొన్న ఎండిఓ

84చూసినవారు
అద్దంకి: గ్రామ సభలో పాల్గొన్న ఎండిఓ
అద్దంకి మండలం సింగరకొండ గ్రామపంచాయతీ నందు గురువారం పీఎం సూర్య ఘర్ ముఫ్ బిజిలి యువజన పథకం కు సంబంధించి గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ సింగయ్య పాల్గొని పథకం యొక్క ఉపయోగాలు గురించి ప్రజలకు వివరించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సింగయ్య చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బంది, విద్యుత్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్