అద్దంకి: ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి, కలెక్టర్

77చూసినవారు
అద్దంకి: ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి, కలెక్టర్
అద్దంకిలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కలెక్టర్ వెంకట మురళి పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. మంత్రి మాట్లాడుతూ రూ.146. 37 లక్షల నిధులతో ఆసుపత్రి భవనం నిర్మాణం పూర్తి చేయటం జరిగిందని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు డాక్టర్లు అందించాలని గొట్టిపాటి రవికుమార్ సూచించారు.

సంబంధిత పోస్ట్