అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం అమ్మనుబ్రోలులో వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగిన తీరును మంత్రి లోకేష్ కు వివరించారు. వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉండాలని లోకేష్ మంత్రి రవికుమార్ కు సూచించారు.