అద్దంకి: బస్సుల్లో సౌకర్యాలను పరిశీలించిన రవికాంత్

82చూసినవారు
అద్దంకి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ను గురువారం జిల్లా రవాణా శాఖ అధికారి రవికాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్సుల్లోకి ఎక్కి సౌకర్యాలను పరిశీలించారు. బస్సును ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ఆర్టీసీ డ్రైవర్ కు సూచించారు. అనంతరం గ్యారేజ్ లోని బస్సులను పరిశీలించారు. బస్టాండ్ లోని ప్రయాణికులకు వసతులను గురించి రవికాంత్ డిఎం రామ్మోహన్ రావు ను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్