సీఐని కలిసిన ఆటో డ్రైవర్లు

62చూసినవారు
సీఐని కలిసిన ఆటో డ్రైవర్లు
అద్దంకి పట్టణంలో నూతనంగా ఎన్నుకున్న శ్రీ ప్రసన్నాంజనేయ నేస్తమా ఆటో యూనియన్ కమిటీ సభ్యులు బుధవారం సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు సిఐ కృష్ణయ్యను కలసి ఆటో డ్రైవర్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సీఐను కలిసిన వారిలో యూనియన్ ప్రెసిడెంట్ చక్రవర్తి, వైస్ ప్రెసిడెంట్ బుల్లయ్య, సెక్రటరీ చందు, ట్రెజరీ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ సురభి రాంబాబు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్