రేపు మండల కార్యాలయం నందు అవగాహన సదస్సు

54చూసినవారు
కొరిశపాడు మండల కార్యాలయం నందు శనివారం ఉదయం సమాచార హక్కు చట్టం కమిషన్ పై అవగాహన సదస్సు జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కావున మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్