బల్లికురవ: ఈర్ల గంగమ్మ తల్లి తిరునాళ్లలో పాల్గొన్న మంత్రి

64చూసినవారు
బల్లికురవలోని ఈర్ల గంగమ్మ తల్లి తిరునాళ్ళ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత ఆయనను గ్రామస్తులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపి మంత్రి రవికుమార్ ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్