బొల్లపల్లి: తొలిఏకాదశి సందర్బంగా ప్రత్యేక పూజలు

4చూసినవారు
బొల్లపల్లి: తొలిఏకాదశి సందర్బంగా ప్రత్యేక పూజలు
బొల్లపల్లి గ్రామంలో వున్న శ్రీ ఈశ్వరీమాత అమ్మవారికి ఆదివారం ఆశడమాసం సారె పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ కొండముది బంగారుబాబు కుటుంబసమేతంగా పాల్గొనటం జరిగింది. బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు కొండముది బంగారుబాబు కుటుంబసమేతంగా ఈశ్వరీ మాత అమ్మవారికి ఆశాడం సారె సమర్పించడం జరిగింది.

సంబంధిత పోస్ట్