జె.పంగులూరు: అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రు పాలు ఎంతో అవసరం

60చూసినవారు
జె.పంగులూరు: అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రు పాలు ఎంతో అవసరం
అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు ఎంతో అవసరం అని, తల్లులు ఇది గమనించి బిడ్డలకు ముదురుపాలు ఇవ్వాలని అంగన్వాడి పంగులూరు మండలం సూపర్వైజర్ పద్మజ అన్నారు. పంగులూరు మండలం అలవలపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పద్మజ మాట్లాడుతూ ఒక మహిళ గర్భవతి అయిన దగ్గర నుంచి 2000 వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్