కొరిసపాడు: వెంకటరెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

76చూసినవారు
కొరిసపాడు: వెంకటరెడ్డికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
కొరిశపాడు మండలం పమిడిపాడు మాజీ సర్పంచ్ కేసరి వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం రెడ్డిపాలెం లో ఆయన పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరటయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్, సొసైటీ చైర్మన్ గా వెంకట రెడ్డి విశేషమైన సేవలు అందించాలని గరటయ్య గుర్తు చేశారు. ఆయన లేని లోటు బాధాకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్