కొరిసపాడు: రేపు కుట్టుమిషన్ లపై శిక్షణ

70చూసినవారు
కొరిసపాడు: రేపు కుట్టుమిషన్ లపై శిక్షణ
కొరిశపాడు మండలం మేదరమెట్ల లోని రైతు భరోసా కేంద్రం నందు బుధవారం మండల స్థాయిలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహించబడుతుందని ఎండిఓ రాజ్యలక్ష్మి మంగళవారం చెప్పారు. ఇప్పటివరకు ఆన్ లైన్ ద్వారా 180 మంది దరఖాస్తు చేసుకున్నారని వారిలో 72 మందిని ఇంతకు చేసినట్లు తెలిపారు. వారికి మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి అనంతరం కుట్టుమిషన్లు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్