కొరిశపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో NH16 జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరుగు స్థలాలను ఎస్సై మహమ్మద్ రఫీ టోల్ గేట్ మేనేజర్ తో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరుగు స్థలం వద్ద తీసుకోవలసిన తక్షణ చర్యలు గురించి వారు చర్చించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎస్సై మహమ్మద్ రఫీ తెలియజేశారు.