నేడు మండల పరిషత్ సమావేశం

85చూసినవారు
నేడు మండల పరిషత్ సమావేశం
పంగులూరు మండల సర్వసభ్య సమావేశం శనివారం జరుగుతుందని ఎంపీడీవో మాధ్య బాబు శుక్రవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సమావేశం ఎంపీపీ తేళ్ల నాగమ్మ అధ్యక్షతన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని ఎంపీడీవో కోరారు. అధికారులందరూ పూర్తి నివేదికతో హాజరు కావాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్