ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి. రవికుమార్ మంగళవారం ఉదయం 10: 15 నిమిషాలకు పంగులూరు మండలం, పంగులూరు గ్రామంలో జరిగే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు అని, మంత్రి కార్యాలయ ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. అనంతరం 11: 00 గంటలకు స్థానిక ఎం. పీ. డీ. వో కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలియజేశారు.