అద్దంకి: తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు దాడి

0చూసినవారు
అద్దంకి: తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు దాడి
అద్దంకి పోలీస్ స్టేషన్ నందు తల్లికి వందనం డబ్బులు అడిగినందుకు తన భర్త దాడి చేశాడని తిమ్మాయిపాలెం గ్రామానికి చెందిన రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. రాధిక రెండేళ్ల నుంచి పుట్టింట్లో ఉంటుందని ఈ క్రమంలో ఆమెకు తల్లికి వందనం డబ్బులు జమ అయినట్లు చెప్పారు. భర్త ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్