అద్దంకి: నేడు మంత్రి గొట్టిపాటి రవికుమార్

59చూసినవారు
అద్దంకి: నేడు మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి నియోజకవర్గంలో మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించనున్నారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రాథమిక వైద్యశాలను ప్రారంభించి, 9:30కి గోవాడలో, 10 గంటలకు కొటికలపూడిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనంతరం పార్వతీపురం గ్రామాన్ని సందర్శిస్తారు.

సంబంధిత పోస్ట్