మేదరమెట్ల గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన ఎం.పీ.డీ.వో

57చూసినవారు
మేదరమెట్ల గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసిన ఎం.పీ.డీ.వో
కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామ సచివాలయం పరిధిలో, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మండల ఎం. పీ. డీ. వో సురేష్ బాబు మంగళవారం ఉదయాన్నే స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ రూ. 4000 అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్