పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన ఎం.పీ.డీ.వో

79చూసినవారు
పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన ఎం.పీ.డీ.వో
కొరిశపాడు మండలం, తిమ్మన్నపాలెం గ్రామ సచివాలయం పరిధిలో, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని, మండల ఎం. పీ. డీ. వో సురేష్ బాబు మంగళవారం ఉదయాన్నే స్వయంగా తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ రూ. 4000 అందజేశారు. 100 శాతం పెన్షన్ పంపిణీ ఈరోజే పూర్తి చేసేందుకు అన్ని చర్యలను తీసుకున్నామని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్