పెన్షన్లు పంపిణీ చేసిన నాగరాజు

59చూసినవారు
పెన్షన్లు పంపిణీ చేసిన నాగరాజు
బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో మంగళవారం స్థానిక 15వ వార్డులో.. అద్దంకి నియోజకవర్గ ఎస్సి సెల్ అధికార ప్రతినిధి అంకం నాగరాజు, సచివాలయ సిబ్బందితో కలిసి ప్రతి ఇంటికి వృదాప్య పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందజేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించారు.

సంబంధిత పోస్ట్