విద్యుత్ కోతలు ఉండకూడదు: మంత్రి రవికుమార్

67చూసినవారు
బాపట్లలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పరిచయ కార్యక్రమంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ కోతలు ఉండకూడదని అన్నారు. రైతులకు పంట సాగుకు పుష్కలంగా నీరు అందించాలని రవికుమార్ సూచించారు. దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్