సంతమాగులూరు: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

66చూసినవారు
సంతమాగులూరు: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
సంతమాగులూరు మండలం పాత మాగులూరు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్ధురాలను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న సంతమాగులూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతరాలకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్