సంతమాగులూరు: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

74చూసినవారు
సంతమాగులూరు: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
సంతమాగులూరు మండలంలో గురువారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బల్లికురవ, సంతమాగులూరు మండలాలకు చెందిన 126 మందికి రూ.94 లక్షల చెక్కులు అందించారు. పేదల వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్