ఉరివేసుకుని యువతి ఆత్మహత్య

60చూసినవారు
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన కమల అనే యువతి రెండు నెలల నుంచి తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఆమె మంగళవారం రాత్రి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న మెదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్