బాపట్ల జాతీయ లోక్ అదాలత్ లో 736 కేసులు పరిష్కారం

6చూసినవారు
బాపట్ల జాతీయ లోక్ అదాలత్ లో 736 కేసులు పరిష్కారం
బాపట్ల జిల్లా కోర్టుల సముదాయo లో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది.   కార్యక్రమంలో 736 కేసులను పరిష్కరించడం జరిగింది. అందులో 32  సివిల్ కేసులు, 697 క్రిమినల్ కేసులు, 7  ప్రీ లిటిగేషన్  కేసులను పరిష్కరించడం జరిగింది. మొత్తము   రూ. 98, 42, 989/- లు లావాదేవీలు జరిగినవి.   న్యాయమూర్తులుగా   బాపట్ల ఆరవ అదనపు జిల్లా జడ్జి  కె. శ్యాం బాబు,  జి వాణి పలువురు జడ్జీలు, కక్షిదారులుపాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్