బాపట్ల ఆర్టీసీ డిపో అదనపు బాధ్యతలు స్వీకరించిన అజితకుమారి

70చూసినవారు
బాపట్ల ఆర్టీసీ డిపో అదనపు బాధ్యతలు స్వీకరించిన అజితకుమారి
బాపట్ల ఆర్టిసీ డిపో ఇన్ చార్జ్ మేనేజర్ గా అజిత కుమారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల డిపో మేనేజర్ శ్రీనివాస్ రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం పొన్నూరు డిపో మేనేజర్ గా పనిచేస్తున్న అజిత కుమారి బాపట్ల డిపో అదనపు బాధ్యతలు చేపట్టినట్లు శనివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్