బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో సోమవారం జరిగిన పి. జి. ఆర్. ఎస్ కార్యక్రమానికి 36 అర్జీలు అందినట్లు ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. ప్రజల చట్టపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రతి సోమవారం నిర్వహించే "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పి. జి. ఆర్. ఎస్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎస్పీ తెలిపారు.