బాపట్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

59చూసినవారు
బాపట్ల పట్టణ పరిధిలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు గాయాలపాలయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్