బాపట్ల: పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

67చూసినవారు
బాపట్ల: పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో
ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 16,799 (8482 విద్యార్థులు, విద్యార్థినిలు 8317) మంది, 103 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి హాల్ టికెట్ పై ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.

సంబంధిత పోస్ట్