బాపట్ల క్రీడాకారిణికి అంతర్జాతీయ గుర్తింపు

74చూసినవారు
బాపట్ల క్రీడాకారిణికి అంతర్జాతీయ గుర్తింపు
బాపట్ల మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి షేక్ రేష్మ జాతీయ కబడ్డీ క్యాంపుకు ఎంపికైన సందర్భంగా శుక్రవారం మున్సిపల్ హైస్కూల్లో బాపట్ల కబడ్డీ క్లబ్ , పూర్వ విద్యార్థుల సంఘం సన్మానించారు. హైస్కూల్లో పాఠశాల పీడీ కత్తి శ్రీనివాసరావు పర్యవేక్షణలో శిక్షణ పొంది, బీహార్లో నిర్వహించిన జాతీయ క్యాంపులో పాల్గొని అనంతరం బహ్రయిన్ దేశంలో పోటీలలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రేష్మను పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్