బాపట్ల: సీఎం చంద్రబాబును కలిసి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన

162చూసినవారు
బాపట్ల: సీఎం చంద్రబాబును కలిసి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన
సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆదివారం బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఉండవల్లి ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. బాపట్ల రాజకీయ పరిస్థితులు సీఎం కు ఎమ్మెల్యే వివరించారు, సంవత్సర పాలనలో బాపట్ల నియోజకవర్గంలో ఇప్పుడు వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయనదృష్టికి తీసుకువెళ్లారు. రాబోయే రోజుల్లో బాపట్ల నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

సంబంధిత పోస్ట్