అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బాపట్ల నియోజకవర్గం శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, కలెక్టర్ వెంకట మురళి, జాయింట్ కలెక్టర్ ప్రకర్ జైన్, సలగల రాజశేఖర్, గొల్లపల్లి శ్రీనివాసరావు, ఆంద్రీయ టిడిపి శ్రేణులు దళిత సంఘాలు నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.