బాపట్ల: మాత శిశు మరణాలపై కలెక్టర్ సమీక్ష

54చూసినవారు
బాపట్ల: మాత శిశు మరణాలపై కలెక్టర్ సమీక్ష
What: బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి బుధవారం క్యాంపు కార్యాలయంలో మాత శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఆగస్టులో జిల్లాలో చోటుచేసుకున్న రెండు ప్రసవ మరణాల నేపథ్యంలో మాత శిశు మరణాల నివారణ కమిటీతో కలిసి ఈ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రతి గర్భిణి ఆరోగ్యాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి, పూర్తి పర్యవేక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Where: బాపట్ల

సంబంధిత పోస్ట్