బాపట్ల: నీటి తీరువా వసూళ్లు వేగవంతం చేయాలి

71చూసినవారు
నీటి తీరువా చెల్లింపులతో కలిగే బహుళ ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. రైతులనుచైతన్య పరచాలని జిల్లాలో 3.30 లక్షల మంది రైతులు నీటి తీరువా పరిధిలోకి వస్తున్నారని చెప్పారు. వీరి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గత బకాయిలతో కలిపి నీటి తీరువా రూ.15. 46 కోట్లు వసూలు చేయాల్సి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్