బాపట్ల: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

3చూసినవారు
బాపట్ల: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
ప్రభుత్వం అందించే పథకాలను లబ్ధిదారులు అందిపుచ్చుకొని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు యంత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. మెప్మా శాఖ లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటోలను ముద్రా రుణం కింద కలెక్టర్ జె వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అందజేశారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్