బాపట్ల: విద్యార్థులు ఉన్నత స్థితికి చేరాలి కలెక్టర్

64చూసినవారు
బాపట్ల: విద్యార్థులు ఉన్నత స్థితికి చేరాలి కలెక్టర్
భావి భారత పౌరులుగా ఉన్నతమైన ఉద్యోగాలను సాధించే దిశగా విద్యార్థులు ఎదగాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. షైనింగ్ స్టార్ 2025 అవార్డుల ప్రదానోత్సవం సోమవారం సాయిరాం గార్డెన్స్ కన్వెన్షన్ హాల్ లో జరిగింది. ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యలో అత్యధిక మార్కులు సాధించిన జిల్లా, మండల స్థాయిలోని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించారు. ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్ర వర్మ కొండయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్