బాపట్ల: ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్

65చూసినవారు
బాపట్ల: ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్
బాపట్ల జిల్లా చీరాల యువకుడు పయజుల పవన్ కు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జె. వెంకట మురళి ఆర్థిక సహాయం అందించారు.వివోఎ గా పనిచేస్తున్న తల్లి వెంకట శిరీష మృతితో యువకుడికి అండగా డి ఆర్ డి ఏ నిలిచిందని కలెక్టర్ పేర్కొన్నారు.పి_4 కింద యువకుడ్ని దత్తకు తీసుకొని యువకుడికి ఆర్థిక సహాయం అందించటం అభినందనీయమని డిఆర్డిఏ అధికారులను కలెక్టర్ ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్