బాపట్ల: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలెక్టర్ వెంకట మురళి

79చూసినవారు
బాపట్ల: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలెక్టర్ వెంకట మురళి
బాపట్ల జిల్లా పి. వి పాలెం గ్రామం జూనియర్ కాలేజీలో శనివారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి, అధికారులు పాల్గొన్నారు. యోగ చేయటం వలన శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుందని యోగపై కలిగే ప్రయోజనాలను కలెక్టర్ వెంకట మురళి వివరించారు. యోగ విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్