బాపట్ల: మంచినీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం: సీపీఐ

57చూసినవారు
బాపట్ల పట్టణంలో శుక్రవారం సీపీఐ బాపట్ల జిల్లా సమితి బృందం మంచినీటి చెరువును వాటర్ ఫిల్టర్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు దాహార్తి తీర్చటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రంగు మారి దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజారోగ్యం దృష్ట్యా స్వచ్ఛమైన మంచినీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్