బాపట్ల:ఎస్సీ ఉపవర్గీకరణతో సమాన న్యాయం సాధ్యమే

59చూసినవారు
బాపట్ల:ఎస్సీ ఉపవర్గీకరణతో సమాన న్యాయం సాధ్యమే
ఎస్సీ ఉపవర్గీకరణకు కేబినెట్ ఆమోదం లభించిందని మంత్రి డోలాతెలిపారు. అమరవతిలో 200 పాయింట్ల జాబ్‌ పోస్టులు ఎస్సీ ఉపవర్గాలకు కేటాయిస్తామని మంగళవారంవెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలితాలు సమానంగా లేకపోవడాన్ని పరిశీలించామని, గ్రూప్-1లో 12 మందిలో ఒక శాతం మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్