బాపట్ల మండలం కొండబొట్లవారిపాలెం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గానికి ముంజూరు కాబడిన ఫ్లాటెడ్ ఫాక్టరీఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. బాపట్ల ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు ఫ్యాక్టరీ ద్వారా లభిస్తాయని పేర్కొన్నారు. కలెక్టర్ వెంకట మురళి, ఆర్డీఓ, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.