బాపట్ల మండలం జమ్ములపాలెంలో సుభాషిణిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుభాషిణి కుటుంబ సభ్యులు గ్రామంలో మంగళవారం ధర్నా చేపట్టారు. తన అక్క పెళ్లినప్పటినుంచి తన బావ తీవ్రంగా హింసలు పెట్టేవాడని మృతురాలి సోదరి ఆరోపించింది. నిద్రపోతున్న తన అక్క సుభాషిణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని వివరించింది.