బాపట్ల: పిడుగు పడి వరి కుప్ప పూర్తిగా దగ్ధం

64చూసినవారు
బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి గ్రామానికి చెందిన రేగులగడ్డ వినయ్ కుమార్ కు చెందిన రెండు ఎకరాల వరికుప్ప పై పిడుగు పడి పూర్తిగా దగ్ధమైంది. చేతికొచ్చిన పంట రెండు ఎకరాల వరి కుప్ప కాలిపోవడంతో కౌలు రైతు విజయకుమార్ తీవ్ర ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుకి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.

సంబంధిత పోస్ట్