బాపట్ల పట్టణంలోని నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివ నారాయణ ఆధ్వర్యంలో మూలపాలెం గ్రామం నుండి బాపట్ల రూరల్ మండల అధ్యక్షులు దాసరి ఏసుబాబు అధ్యక్షతన జనసేన పార్టీలో బెజ్జం బాబురావు, భూపతి సాయితేజ, గార్నిపూడి క్రీస్తుబాబు, మిక్కిలి సురేష్, పేరం చిన్న, చేరి కండువాలు వేపించుకోవడం జరిగింది.