రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాపట్ల మండలం సూర్యలంక గ్రామంలో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ ను పోలీసులు నిర్వహించారు. ఇన్సిడెంట్ కమాండర్, నోడల్ ఆఫీసర్, బాపట్ల ఆర్డీవో గ్లోరియ వ్యవహరించారు. మాక్ డ్రిల్ నిర్వహణపై గ్రామస్తులు ఆసక్తిగా తిలకించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.