బాపట్ల: మడగాస్కర్ దేశ అసెంబ్లీ అధ్యక్షుడు టోకిని కలిసిన ఎంపీ

66చూసినవారు
బాపట్ల: మడగాస్కర్ దేశ అసెంబ్లీ అధ్యక్షుడు టోకిని కలిసిన ఎంపీ
ఢిల్లీలోని ఒక కార్యక్రమంలో మడగాస్కర్ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జస్టిన్ టోక్లి ని బుధవారం లోకసభ ప్యానల్ స్పీకర్ , బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరుదేశాల పలు అంశాలను చర్చించినట్లు బాపట్ల ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత పోస్ట్